Ho Ek Suraj Nikla Tha
Kuch Paya Pighla tha
Ek Aandhi Aayi Thi
Jab Dil Se Aah Nikli Thi
Dil Se Re Dil Se Re
Dil To Aakhir Dil Hai Na Meethi Si Mushkil Hai Na
Piya Piya Jiya Jiya Jiya Na Jiya
Piya Piya Jiya Jiya Jiya Na Jiya
Dil Se Re Dil Se Re
Do Patte Patjhad Ke Pedon Se Utre The
Pedon Ki Shakhon Se Utre The
Phir Utne Mausam Guzre
Woh Patte Do Bechaare
Phir Utne Mausam Guzre Woh Patte Do Bechaare
Phir Ugne Ki Chahat Mein Woh Sahraon Se Guzre
Woh Patte Dil Dil Dil The
Woh Dil The Dil Dil The
Dil Hai To Phir Dard Hoga Dard Hai To Dil Bhi Hoga
Mausam Guzarte Hi Rahte Hain
Dil Se..
Bandhan Hai Rishton Mein Katoon Ki Tarein Hai
Pathar Ke Darwaze Deewarein
Bele Khilti Ugti Hain Aur Gucche Bhi Khilte Hain
Woh Chalte Hai Afsaane Kirdaar Bhi Milte Hai
Woh Rishte Dil Dil Dil The Woh Dil The Dil Dil The
Gham Dil Ke Pad Chulbule Pani Ke Yeh Bulbule Hain
Bujhte Hi Bante Rahte Hain ... Dil Se ...
ఓ ఒక సూరీడు వచ్చాడు...
నాదొకటి కరిగింది...
అఆహా అన్నాను...
అప్పుడే తూఫానువచ్చింది...
మది లోంచి ... మది లోంచి ... మది లోంచి ... మది లోంచి ...
మనసంటే మనసే గా... తియ్యని తడబాటే గా...
ప్రియా... ప్రియా... జీవించా మరణించా...ప్రియా... ప్రియా... జీవించా మరణించా...
మది లోంచి... మది లోంచి...
రెండాకులు శిశిరం లో ... తరుల కింద రాలాయి
శాఖల కింద .... రాలాయి....
కాలాలు మారాయి ... ఆ ఆకులు మాత్రం...
మరుజన్మ కై వేచి... ఛస్తూ బ్రతుకుతున్నాయీ
మది ఉంటె మధనుంటుంది... మధనుంటే మది ఉంటుంది...
కాలాలు పయనిస్తుంటాయీ
మది ఉంటె మధనుంటుంది... మధనుంటే మది ఉంటుంది...కాలాలు పయనిస్తుంటాయీ
మదిలో మదిలో మది లో మది లో ....
సంబంధమే ఒక బంధం...ముళ్ళ పైనే ప్రస్థానం
బండలతో గోడలు... రాళ్ళ తలుపులు....
అయినా పూల పరిమళాలు... ఫలాల గుత్తులు
కథలు చరితాలు... పాత్రలు కలుస్తాయి...
ఇవన్ని మది పాత్రలే....
కష్టాలు మది కర్మ లేగా... కన్నీటిలో బుడగ లేగ ...
క్షణకాలికాలే కదా..
కష్టాలు మది కర్మ లేగా... కన్నీటిలో బుడగ లేగా...
క్షణకాలికాలే కదా.. మదిలో మది లో మది లో మది లో...
No comments:
Post a Comment