Sunday, March 01, 2009

Translate Hindi Songs into Telugu

This is fun... if you are childish like me... But I would like to think that this has a deeper function. Keep you connected to your mother tongue, father tongue, sister tongue, friend tongue, and all tongues you ever wanted to keep in touch with (puntended).  Forgive me, but, try this out yourself.  Think of any song that you can think of, and try translating it into a different language. Who knows, you might find yourself a great job in the movie dubbing industry.  Or someone who can write the right subtitles on Indian movie dvds for NRIs.

To start off, check this out... (from Rehna Hai Tere Dil Mein, the current eternal cd in my car)

"Naa Sone ke Bangle Mein, 
Naa Chandi ki kothi mein.. 
Nahi lagta dil mera kisi mehfil mein... 
Rehna Hain Tere Dil Mein, Rehna Hai Tere Dil mein

Main Band Karoon Jo Aankhen Deedar Tera Ho Jaaye
Ek Tu Meri Ban Jaaye Sansaar Tera Ho Jaaye
Rehnaa Hai Tere Dil Mein ...Rehnaa Hai Tere Dil Mein 
Dil Mein Ji Dil Mein Dil Mein Rehnaa Hai Tere Dil Mein

Bechain Banaye Mujhko Mehboob Teri Yeh Baatein
Naagin Jaise Mujhko Dasne Lagi Hai Raatein
Rehnaa Hai Tere Dil Mein ...
 
Meri Bekaraari Kya Hai Meri Bekaraari Kya Hai
Koi Bhi Na Jaane Kaise Yeh Bataaon Tujhe
Main Hoon Mushkil Mein Kaise Yeh Bataaon Tujhe
Main Hoon Mushkil Mein
Rehnaa Hai Tere Dil Mein ...(3)

Mujhe Pyaar Hua Hai Jabse Mera Haal Bura Hai Tabse
Tere Siva Mere Dilbar Maanga Nahin Kuch Rabse
Rehnaa Hai Tere Dil Mein ...

Dil Mein Ji Dil Mein Dil Mein Rehnaa Hai Tere Dil Mein
Tune Nahin Yeh Samjhaa Main Haar Gaya Keh Keh Ke
Tere Naam Se Har Dhadkan Mein Ek Dard Uthe Reh Rehke
Rehnaa Hai Tere Dil Mein ...

Tu Jo Mile Na Mujhko Tu Jo Mile Na Mujhko Jaan-e-Tamanna
Kuch Bhi Nahin Rakha Hai Aise Haasil Mein
Kuch Bhi Nahin Rakha Hai Aise Haasil Mein
Rehnaa Hai Tere Dil Mein ...(4)

My Translation:
లేదు బంగారు ఇళ్ళల్లో... ఓఓ 
లేదు వెండి భవంతుల్లో... ఓఓ 
ఉండదు నా మనస్సు.. చిన్న సందుల్లో 
ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో.. ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో..  

కనులే మూసుకున్నా... నిన్నే కలవరిస్తా 
నా దానివే నువ్వైతే, సంసారమంతా నాదే!  
ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో.. ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో.. 

నీ మాటలే వింటే, కలవరమే నాలో రేగే 
ఏకాంతమే నన్ను, రాత్రంతా కాటేస్తోందే
ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో.. ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో..  
నా కష్టమేంటో... తెలీదేవ్వరికీ 
ఎలా చెప్పను నీకు, నా విరహ మేమిటో  
ఎలా చెప్పను నీకు, నా విరహ మేమిటో 
ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో.. ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో..  

ప్రేమేప్పుడు పుట్టిందో.. నా ప్రాణమే పోయింది 
నీ ప్రెమకేలే నేను ...దైవాన్ని ప్రార్ధించేది 
ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో.. ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో..  
నీకర్ధమవ్వలేదే ... నే చెప్పకనే చెప్పానే  
నా ప్రతి శ్వాస లోనే... కొత్త నొప్పేదో పుట్టేనే...
ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో.. ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో..  

నిన్ను నేనే పొందకపోతే.... ఏ ఏ....నిన్ను నేనే పొందకపోతే.... ఓ నా ప్రియసఖి  
ఈ జీవితం లో నేను సాధించింది సున్నా... ఈ జీవితం లో నేను సాధించింది సున్నా. 
ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో.. ఉండాలి నీ గుండెల్లో ఉండాలి నీ గుండెల్లో..!!

1 comment:

Unknown said...

Ravi, this is definitely cool. I had a habit of translating all Telugu proverbs into english. It sounds funny, but its interesting.

Great one....