Tuesday, October 20, 2026

Punnyverse


If all that is left is never right
And all that is right is never wrong
When mankind has lost its center
Let's do the write thing.

Where word is mightier than sword
The right to bear roses and puns
Is more sacred than posing with guns
And a uni-verse without rhyme...
Is the real crime

Where right and left are in superposition
And the mind's vacuum is quantum foam
Where we accept uncertainty in position
As fundamental for persuasion

Not where global warming melts polar ice
Not where polarization freezes minds' eyes
Let there be a global warming of hearts
To create a melting pot of thoughts—an inception

Tuesday, September 29, 2026

Moonshine

 The moon is smiling

At the other end of dawn

It's Moonshine kingdom.
Chandarahaasam
Vekuvyathirekuva
Vennelaraajyam
చందరహాసం
వేకువ్యతిరేకువ
వెన్నెలరాజ్యం



Thursday, July 23, 2026

Dad's Birthday

సింహ రాశి లో పుట్టిన నరసింహం  
తాయారమ్మ నరసింహాచార్యుల విశేషం 
చిలకమఱ్ఱి కుల తిలకం 
శ్రీ కృష్ణ శ్రీ రంగ శ్రీకాంత శ్రీనివాసాగ్రజం.


శ్రీవల్లి ఆనంద నందన
కమల శోభన సుత సౌభాగ్య శోభ
సియా రియ ఆర్యన్ మీనాక్షి ల ప్రియ తాతిన్
స్మిత రమణ పల్రవి చంద్రుల పూజ్య జనక.

మీ జిజ్ఞాస గగనాంతం
మీ ధైర్యం హిమాలయ శిఖరం 
మీ ఆత్మీయత  అపరిమితం
మీ స్థిత ప్రజ్ఞత మాకు ఆదర్శం.

ఆత్మ స్థైర్యమే మీ కోదండం 
అసమాన సహనం మీ సుదర్శనం 
భాష భావ సమంజస సమన్వయం మీ కౌస్తుభం 
ప్రశాంతత ప్రసన్నత ప్రమోదత మీ త్రిశూలం 

ఈ జన్మదిన వార్షికోత్సవం నాడు ఈ సంవత్సరం  మీకు ఎన్నో మధురమైన అనుభూతులు, చిరస్మరణీయమైన స్మితారమణీయమైన  స్మృతులు,  విన్నూత పల్లవించే అనుభవాలు, భావాలు చేకూరాలని కోరుతూ 
మీ పిల్లలు రవి, పల్లవి, ఆర్యన్, మీనాక్షి 

 


 
 

Thursday, July 16, 2026

Sos Birthday Wishes


శ్రీ లక్ష్మీ సరోజ సుతుడితడు  

శ్రీ రామకృష్ణ తనయుడితడు 

పవన పావనాగ్రజుడితడు 

చుండి పరివార శిఖామణీతడు.


సాహిత శ్రేయాంశ జనకుడితడు 

ప్రియాంక హృదయపాలకుఁడీతడు

ధనుకొండ వారి కొంగు బంగారము 

అల్లుడనే ఆణి ముత్యము.


అల్ఫోన్సా మామిడి అతడి  స్నేహం 

గౌతమి తీరం అతడి సాన్నిహిత్యం 

అమెజాన్ విస్తీర్ణం అతడి సహనం 

అంబరాన్నంటే నిరాడంబరం!


ఈ జన్మదిన శుభాకాంక్షలు నీకు మరిన్ని విజయాలు, సంతోషాలు, దైవ కటాక్షాలు చేకూర్చాలని మనసారా కోరుకుంటూ ...

All of us from Chilakamarri family.




 



  

Monday, August 18, 2025

Mom's birthday August 18 2025

కమల నిశ్చలపతి గర్భావిర్భావి
రాజ రామ శ్రీనివాస ప్రియ సహోదరి
శ్రీ శేషనరసింహ వదనారవింద సిరి వల్లి
కృష్ణ రంగనాథ శ్రీకాంత శ్రీనివాస భ్రాత పత్ని

గిరిజ రమణ స్మితల మమకారమూర్తి 
పల్లవించే చంద్రుని మాతృమూర్తి
సియాన్రియాల ఆనంద స్ఫూర్తి
ఆర్యన్మీనాక్షిల కిలకిలల ధాత్రి

చిలకమర్రి వంశ ఉష ఈ స్నుష 
మరింగంటి ఇంటి దీవెన ఈ ఉష
శ్రీ శేష నరసింహ మనోగతం 
నవ్వులతో విరాజిల్లే మరకతం

ధైర్యే సాహసే శ్రీ వల్లి
అనురాగాభిమాన వెల్లి
అమ్మ అలవోకలే మా ప్రేరణ
అమ్మ ఒడిలోనే మాకు నిర్వాణ!





Monday, August 11, 2025

Hearst Castle

Aspiring Spires rise
Spiraling quest into Skies
Heading to the clouds

Wealth weaves over waves
Dual duels with infinity
Rubble Trouble






Aish-war-ya laas-yam
Neel-am-ba-ra chum-ba-nam
Bha-va-na vai-nam


ఐశ్వర్య లాస్యం
నీలాంబర చుంబనం
భవన వైనం




Thursday, August 07, 2025

haiku from Hearst castle

Petal on petals
Blossoming serenity
A Contemplation

In the midst of marble and metal
I float gently on leaves and petal,
Silver and white might have might
Pink and green in serene delight.

Castles rise to royal template
Stretching spires, high from the ground.
I bloom to help contemplate
And blossom ideas profound.

(Experimenting with haiku in Telugu)

హరితామరం
దైవకార్యకలాపం
పుష్ప విలాసం